X
A Singapore Government Agency Website
AA
A
A

జపాన్ (METI)

జపాన్ (METI)

జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (METI) మరియు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ (MTI) మధ్య ఉమ్మడి ప్రకటన.

ఉమ్మడి ప్రకటనతో, అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్‌ల ద్వారా అమరావతి అభివృద్ధి కొరకు ఎగ్జిబిషన్ మరియు వెలకమ్ సెంటర్ వలే ఉద్దేశించబడ్డ ‘‘ఫేజ్ జీరో’’, అదేవిధంగా స్మార్ట్ టెక్నాలజీస్ మరియు అడ్వాన్డ్స్ బిల్డింగ్ మెటీరియల్ డెమానిస్ట్రేషన్ కొరకు ఉద్దేశ్యాలను రెండు మంత్రిత్వ శాఖలు స్వాగతించాయి. ఫేజ్ జీరో మరియు అమరావతిలో ఇతర సంభావ్య ప్రాంతాల్లో భారతీయ, జపనీస్ మరియు సింగపూర్ కంపెనీలకు సహాయసహకారాలు మరియు టెస్ట్ బెడ్డింగ్ అవకాశాల ద్వారా సహకారం అందించడానికి ఉభయపక్షాలు కూడా వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి.

Japan (METI)

add HOME ABOUT US IMPROVING TRADE TRANSFORMING INDUSTRIES NEWSROOM RESOURCES LEGISLATION CAREERS
Amaravati Partnership Office
మా గురించి
జట్టు
అభివృద్ధి
కథలు
అవకాశాలు
సంప్రదించండి
Contact Us Feedback FAQs