X
A Singapore Government Agency Website
AA
A
A

ఇన్వోవేషన్ కారిడార్

ఇన్వోవేషన్ కారిడార్

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA), ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి పార్టనర్‌షిప్ ఆఫీసు (APO), మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ, సింగపూర్

అర్బన్ సిటీ సొల్యూషన్స్‌లో ఇన్నోవేషన్ ప్రాముఖ్యతను గుర్తించిన, APCRDA మరియు APOలు అమరావతి నగరంలో ఉపయోగించడానికి సృజనాత్మక అర్బన్ సొల్యూషన్స్ అన్వేషించడం మరియు ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఇన్వోవేషన్ కారిడర్‌ని ఏర్పాటు చేసింది. సింగపూర్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్బన్ సొల్యూషన్స్‌ని GoAPని గొప్పగా అందిపుచ్చుకోవడమే ఇన్వోవేషన్ కారిడర్ లక్ష్యం. దీనికి ప్రతిగా, సింగపూర్ కంపెనీలు కూడా అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగించడానికి తమ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా పరీక్షించి, అంచనా వేయడానికి కూడా అవకాశాలు కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 10-12 వరకు జరిగిన హ్యాపీ సిటీ సదస్సు, అలానే 8-12 జులై మధ్యలో సింగపూర్‌లో జరిగిన ప్రపంచ నగరాల సదస్సు వంటి ప్లాట్‌ఫారాలు కొత్త సృజనాత్మక పరిష్కారాలను అందిపుచ్చుకోవడానికి మరియు అమలు చేయబడ్డ పరిష్కారాలను సమీక్షించడానికి గొప్ప అవకాశం కల్పించాయి.

Innovation Journal

add HOME ABOUT US IMPROVING TRADE TRANSFORMING INDUSTRIES NEWSROOM RESOURCES LEGISLATION CAREERS
Amaravati Partnership Office
మా గురించి
జట్టు
అభివృద్ధి
కథలు
అవకాశాలు
సంప్రదించండి
Contact Us Feedback FAQs